4, డిసెంబర్ 2012, మంగళవారం

సరాసరి నగదు బదిలీ పథకం

ఒక పని చేయడం కోసం , పిల్లలకి ఇచ్చేదాన్ని 'తాయిలం' అంటారు!
ఒక ఉద్యోగికి తన పని పూర్తి చేయడానికి ఇచ్చేది 'లంచం' అంటారు!!
ఒక మోసం చేయడానికి చూపించే ఆశని 'ఎర' అంటారు!!!
ఒక ఓటు కోసం
సీరియల్ చూడ్డానికి T.V... ఆడుకోవడనికి Lappy...
పెళ్ళిచేసుకుంటే పుస్తెలు... ఖాళీగా ఉంటే 2 వేలు...
మొగుడు పోతే 1500...కాలు పోతే 2 వేలు...
ఉండడానికి ఇళ్ళు.... ఒక రోజు ముందు ఫుల్లు....  ఇకనుండి సరాసరి నగదుగా వస్తుందంటే దాన్ని ఏమంటారు?
 .....................నేనైతే జాతి నిర్వీర్య పథకం అంటాను..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి