12, నవంబర్ 2012, సోమవారం

ఒక్కడున్నాడు



|అ|అడుగడునా.... పడిపొయినా......
ఆపే వీల్లేదే పరుగు ...కోరిన తీరాన్నే చేరుకునేవరకు

|ఆ| ఓ నిమిషమైనా.. నిదురపోవా... నిలవనీవే నిరీక్షణమా
|అ| నే వెతుకుతున్నా... ఎదుట పడవే... తొలి వెలుగు తీరమా

|ఆ|అడుగడుగునా.... ప్రతి మలుపునా....
రోజూ నా వెంటే పడకు... విడవని పంతముగా నా ప్రాణం తినకు..


|ఆ| నీ కలలవెంటే... కదలమంటే... కుదురుతుందా అయోమయమా
|అ| నా దిగులుమంటే.. తగులుతుంటే.. రగలవే కాలమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి